వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఒక చిత్రం ఎన్నో మాటలను మాట్లాడుతుంది, ఒక్క ఫోటో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
సమాజంలో చోటుచేసుకునే ప్రతి కీలక పరిణామాన్ని ప్రజలకు అందించడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఫోటో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల తెలిపారు.
Comments
Loading comments...

