Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ప్రైవేట్ స్కూల్‌లో విషాదం.. ఆరేళ్ల విద్యార్థి మృతి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 4:46 PM విశాఖపట్నంGeneral
విశాఖలో ప్రైవేట్ స్కూల్‌లో విషాదం.. ఆరేళ్ల విద్యార్థి మృతి - Udayam
VSP..హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతోనే విద్యార్థి మృతి చెందాడని బంధువుల ఆరోపణ. సీసీటీవీ ఫుటేజ్‌లో పలువురు విద్యార్థులను కొడుతున్నట్లు దృశ్యాలు ఉన్నాయని బంధువుల ఆరోపణచేశారు. పాఠశాలలో అస్వస్థతకు గురైన ప్రణయ్ తేజ్‌ను కేజీహెచ్‌కు తీసుకెళ్లే మార్గమధ్యంలోనే విద్యార్థి మృతి చెందినట్లు కేజీహెచ్‌లో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనచేస్తున్నారు.

Comments

G
Loading comments...