Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వేదికగా కామిక్ కాన్ ఇండియా 2026-27

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 10:38 AM విశాఖపట్నంGeneral
విశాఖ వేదికగా కామిక్ కాన్ ఇండియా 2026-27 - Udayam
2026-27 సీజన్లో భాగంగా కామిక్ కాన్ ఇండియా అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలోని కలాం కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాప్ కల్చర్, యానిమే, కాస్ పే వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కామిక్ కాన్ ఇండియా సీఈవో షెఫాలీ జాన్సన్ వైజాగ్లోని అభిమానుల సంస్కృతిపై ఆరా తీశారు. ఈ సీజన్ ద్వారా పాప్ కల్చర్ అభిమానులు ఒకే వేదికపైకి రానున్నారు.

Comments

G
Loading comments...