వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ నగరంలోని రిసార్టులపై సిటీ పోలీసులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో 33 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. మొత్తం 110 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
నగరంలోని 69 రిసార్టులను తనిఖీ చేసిన పోలీసులు లైసెన్సులు అనుమతులు అగ్నిమాపక భద్రత పరిశుభ్రత సిబ్బంది ధ్రువపత్రాలు రికార్డులు ధరల పట్టిక వంటి అంశాలను పరిశీలించారు.
Comments
Loading comments...

