వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీ గారు నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నకు ఆహ్వానించి , వారి కుటంబసభ్యులు మరియు పోలీసు అధికారుల సమక్షంలో శాలువాతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
సి.పి గారు పదవీ విరమణ పొందిన కుటుంబ సభ్యులతో మాట్లాడి ,
పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సుధీర్ఘ సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు, సిబ్బందికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ , పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో సత్కరించి వీడ్కోలు తెలిపారు.
Comments
Loading comments...

