వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నృత్యోత్సవ్ 2026" అధికారిక లోగో మరియు డాన్స్ ఫెస్టివల్ పోస్టర్లను ఒడిశా గౌరవ గవర్నర్ కంభంపాటి హరి బాబు ఘనంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు సాయంత్రం 6:00 గంటల నుండి స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.
భారతదేశం నలుమూలల నుండి వచ్చే ప్రముఖ నృత్య కళాకారులు, కళా బృందాలు ఈ వేదికపై వివిధ శాస్త్రీయ, జానపద నృత్య రీతులను ప్రదర్శించనున్నారు.
Comments
Loading comments...

