వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రతి రూ.100/- కు 30 రూపాయల కమీషన్, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఇదే తంతు..విశాఖ జడ్జి కోర్టు వద్ద మరియు పలు ప్రాంతాల్లో ఈ స్టాంప్ వెండర్ల దోపిడి...
వెండర్లకి కాసుల పంట పండిస్తున్న ఈ స్టాంప్ రేట్లు..ముక్కు పిండి వసూలు చేస్తున్న ఈ స్టాంప్ వెండర్లు. విషయం తెలిసినా కూడా మౌనం వహిస్తున్న అధికారులు..
Comments
Loading comments...

