Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జూ కు కొత్తగా 12వన్య ప్రాణులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 10:22 PM విశాఖపట్నంGeneral
విశాఖ జూ కు కొత్తగా 12వన్య ప్రాణులు - Udayam
విశాఖ జూకు కొత్తగా 12 వన్యప్రాణులు జంతు మార్పిడి కార్యక్రమం పూర్తయిందన్న పవన్, గుజరాత్ జామ్‌నగర్ ట్రస్ట్‌తో జంతు మార్పిడి, తొలిసారిగా విశాఖ జూలో కాటన్‌టాప్ టామరిన్లు, విశాఖ IGZP బృందానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం-పవన్ కళ్యాణ్.

Comments

G
Loading comments...