వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా, రాజకీయంగా బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్న గీత కులాలైన శెట్టిబలిజ ఈడిగ సామాజిక వర్గం విశాఖ జిల్లాలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని 'గీత కులాల ఐక్య వేదిక' ఆందోళన వ్యక్తం చేసింది
విశాఖ నగరంలోనే దాదాపు 3లక్షలు మంది వున్నారని వారు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ కులాలకు ఓటు బ్యాంకు గా మార్చుకున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

