Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జాతీయ రహదారి పై గ్రీన్ బెల్ట్ విద్వాంసం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 1:23 PM విశాఖపట్నంGeneral
విశాఖ జాతీయ రహదారి పై గ్రీన్ బెల్ట్ విద్వాంసం - Udayam
ఇసుకతోట మద్దిలపాలెం జాతీయ రహదారి గ్రీన్ బెల్ట్ లో చెట్లు నరికి వేత పచ్చని చెట్లు తొలిగించి వ్యాపార కేంద్రాలు ఏర్పాటుకు పనులు గ్రీన్ బెల్ట్ లలో వ్యాపార కేంద్రాలు నిషేధించిన ప్రభుత్వం?ప్రభుత్వ ఆదేశాలు పట్టించు కోకుండా వృక్షాలను నేల మట్టం చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది.

Comments

G
Loading comments...