Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:53 PM అనకాపల్లి General
విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వర్ష సూచన - Udayam
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు గంటల్లో తుని, అన్నవరం, నర్సీపట్నం, చోడవరం, విశాఖపట్నం, ఎస్‌.కోట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Comments

G
Loading comments...