వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 'రాష్ట్రీయ ఏక్తా దివస్'లో పాల్గొన్న ప్రధాని మోదీ, దేశాన్ని అస్థిరపరచాలని చూసే కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లలో పేదరికం 3 శాతానికి తగ్గిందని ప్రపంచ బ్యాంకే చెప్పిందన్నారు.
నక్సలిజం తగ్గినా 'మేధో నక్సల్స్' అశాంతి సృష్టించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

