Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:38 PM గుంటూరుGeneral
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు - Udayam
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం దేశానికే గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి అని కొనియాడారు.

Comments

G
Loading comments...