వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నేవీ డాక్‌యార్డ్‌లో భారత నావికాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కేసరి ముందుభాగం నీటిలో మునిగిపోవడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు తక్షణమే రక్షణ చర్యలు ప్రారంభించి సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మరమ్మతులు పూర్తిచేసుకుని కొద్ది రోజుల్లో సెయిలింగ్‌కు వెళ్లాల్సిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

