Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్‌లోనే మైనర్‌పై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:44 PM జాతీయంGeneral
పోలీస్ స్టేషన్‌లోనే మైనర్‌పై ఇన్‌స్పెక్టర్ అత్యాచారం - Udayam
సైబర్ మోసంపై చైల్డ్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన 16 ఏళ్ల మైనర్‌ను విచారణ పేరుతో రాత్రివేళల్లో పిలిపించి గోవా క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ దేకర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతకానికి క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోని ఒక మహిళా ఉద్యోగి కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. క్యాబిన్ సీసీ కెమెరాలను వస్త్రంతో కప్పివేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...