వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు హైస్కూల్ విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వేధిస్తూ, నిరాకరించడంతో తరగతి గదిలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు.
విద్యార్థినులకు భద్రత కల్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి.
Comments
Loading comments...

