Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణా స్కూల్‌లో బాలికపై బాలుడి దాడి

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:40 PM జాతీయంGeneral
హరియాణా స్కూల్‌లో బాలికపై బాలుడి దాడి - Udayam
హరియాణా పంచకుల మోడల్ స్కూల్‌లో 8 ఏళ్ల బాలుడు, 6 ఏళ్ల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బల్లకేసి కొట్టి, రాళ్లు, పూలకుండీతో దాడి చేయడంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ పాశవిక దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా, హరియాణా ప్రభుత్వం విచారణకు కమిటీ వేసింది. గతంలోనూ ఆ బాలుడి ప్రవర్తనపై ఫిర్యాదులు ఉన్నట్లు బాధితురాలి బంధువులు వెల్లడించారు.

Comments

G
Loading comments...