వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా నిర్వహించిన శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో పల్లా మాట్లాడారు.
జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో మొత్తం రూ.3,963.26 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

