Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగ్నిజెంట్‌పై వీసా దర్యాప్తు

Follow Udayam on Google
రవళి దేవి Jul 09, 2026 6:29 AM జాతీయంGeneral
కాగ్నిజెంట్‌పై వీసా దర్యాప్తు - Udayam
హెచ్‌1బీ, పీఈఆర్‌ఎం వీసా మోసాలపై అమెరికా ఫెడరల్ కార్మిక విభాగం దర్యాప్తు ప్రారంభించింది. విచారణ ఎదుర్కొంటున్న సంస్థల్లో భారతీయ ఐటీ దిగ్గజం "కాగ్నిజెంట్" కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పలు సంస్థలు, బ్రోకర్లు మోసపూరిత దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, విదేశీ కార్మికుల నుంచి బలవంతంగా లంచాలు వసూలు చేసినట్లు కార్మిక శాఖ గుర్తించింది.

Comments

G
Loading comments...