Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్ కారిడార్‌పై ఇరాన్ హెచ్చరికలు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 09, 2026 6:35 AM జాతీయంGeneral
ఒమన్ కారిడార్‌పై ఇరాన్ హెచ్చరికలు - Udayam
అమెరికా-ఇరాన్‌ల దాడులతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఒమన్ కారిడార్ గుండా వెళ్తున్న ఒక భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు వెనక్కి పంపించాయి. తమ మార్గాన్నే వాడాలని ఐఆర్‌జీసీ సూచించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో 198 మంది నావికులతో కూడిన తొమ్మిది భారత నౌకలు చిక్కుకున్నాయి. వీటన్నింటినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇరాన్‌తో మాట్లాడేందుకు భారత్ యత్నిస్తోంది.

Comments

G
Loading comments...