Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ కొడుకుకి గిల్ అంకుల్

Follow Udayam on Google
Sai Sep 04, 2026 10:56 AM జాతీయంక్రీడలు
కోహ్లీ కొడుకుకి గిల్ అంకుల్ - Udayam
విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్‌ను పేర్కొంటూ చేసిన కామెడీ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై గిల్ స్పందిస్తూ కోహ్లీని ట్యాగ్ చేసి ‘భాయ్.. డోంట్ వర్రీ, ఐ గాట్‌చూ’ అంటూ కామెంట్ చేశాడు. కోహ్లీ, గిల్ స్నేహబంధాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఇద్దరూ కలిసి ఆడనున్నారు.

Comments

G
Loading comments...