వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండ బీసీ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి కోచింగ్ శిబిరం ప్రారంభమైంది.
ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచి, ఉన్నత స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

