వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూఎఫ్‌ఐ తనను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా అడ్డుకుంటోందని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. తాను మళ్లీ పతకాలు గెలుస్తాననే భయం వారిలో ఉందని, అందుకే జాతీయ టోర్నీలో తనపై అనర్హత వేటు వేశారని ఆమె మండిపడ్డారు.
వ్యవస్థపై పోరాడే శక్తి తన కుమారుడి వల్లే వచ్చిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 14 రోజుల గడువు ఉన్నా తనను పోటీ చేయనివ్వడం లేదని, తాను రిటైర్ అవ్వాలని వారు కోరుకుంటున్నారని వినేశ్ విమర్శించారు.
Comments
Loading comments...

