Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినికిడి లోపం ఉన్నవారికి గుడ్ న్యూస్

Follow Udayam on Google
Girish Bidkar Aug 23, 2026 10:00 AM హైదరాబాద్General
వినికిడి లోపం ఉన్నవారికి గుడ్ న్యూస్ - Udayam
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ ఆధ్వర్యంలో ఆగస్టు 23న జూబ్లీహిల్స్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఉచిత శ్రవణ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. వినికిడి లోపంతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...