Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినీసియస్‌కు మద్దతుగా మౌరిన్యో

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:05 AM జాతీయంక్రీడలు
వినీసియస్‌కు మద్దతుగా మౌరిన్యో - Udayam
రియల్ మాడ్రిడ్ స్టార్ వినీసియస్ జూనియర్‌ ఫామ్‌పై కోచ్ జోసే మౌరిన్యో మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం తన అత్యుత్తమ స్థాయిలో లేకపోయినా.. శిక్షణ, మ్యాచ్‌ల్లో మరింత కష్టపడుతున్నాడని ప్రశంసించారు. ఇంటర్‌పై 2-1 విజయంలో వినీసియస్ తొమ్మిది బంతులను రికవర్ చేశాడు. దాడిలో మెరవకపోయినా అతడి కష్టాన్ని మౌరిన్యో మెచ్చుకున్నారు. త్వరలోనే మ్యాచ్‌లను నిర్ణయించే స్థాయికి వస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...