వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి బిల్లా సునీల్(33) వాగులో మునిగి మృతి చెందాడు. శుక్రవారం సహచరులతో కలిసి పాకాలకు వెళ్లిన ఆయన.. విందు అనంతరం ఈతకు దిగాడు.
చెట్టుపై నుంచి వాగులోకి దూకగా లోతైన నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు, జాలర్ల సహకారంతో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

