వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం చిన్న పీరు తండాలో ఏర్పాటుచేసిన వినాయకుని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలను కాపాడాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

