వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP విజయం దేశవ్యాప్తంగా యువత ఆలోచనలకు ప్రతిబింబమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీకి వస్తారని పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతానికి దేశ యువత మద్దతుగా నిలుస్తున్నారనడానికి ఈ ఫలితాలు సంకేతమని అన్నారు.
Comments
Loading comments...

