వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవ కమిటీలు భద్రతా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ గేదెల బాలకృష్ణ తెలిపారు ఈ ఉత్సవాల్లో డీజేలు, అసాంఘిక నృత్యాలకు ఎట్టిపరిస్థితిలోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.
మండపాల ఏర్పాటుకు www.ganeshutsav.net పోర్టల్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి పోలీసుల పరిశీలన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్.ఓ.సి ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది
Comments
Loading comments...

