వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ డిఎస్పి ఎం రాంబాబు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వినాయక మండపాల వద్ద శబ్ద కాలుష్యం కలిగించే డీజేలు వినాయక ఉత్సవాల్లో వినిపిస్తే కఠిన చర్యలు తప్పని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టంలో వినియోగించ రాదని నిబంధనలు ఉలగ్నించి అనాధికారకంగా ఉపయోగిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవనే స్పష్టం చేశారు
Comments
Loading comments...

