Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక పూజలో పాల్గొన్న సర్పంచ్ రవికుమార్ పాటిల్

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 9:20 AM సంగారెడ్డిGeneral
వినాయక పూజలో పాల్గొన్న సర్పంచ్ రవికుమార్ పాటిల్ - Udayam
నాగల్‌గిద్ద మండలం కారాముంగి గ్రామంలో వినాయక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవికుమార్ పాటిల్‌తో పాటు గోవింద మడివాల్, సచిన్ ముర్గే, శివానంద స్వామి, నందుసింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ యువకులు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...