వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెడ్డి జన సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
సంఘం అధ్యక్షుడు కొప్పెర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూర జగన్మోహన్‌రెడ్డి, ఎడమల రాంరెడ్డి, అయిలేని కృష్ణారెడ్డి, కొంగరి చిన్నారెడ్డి, ముత్యాల రామ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాడిపర్తి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

