Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమర్జనం సందర్భంగా పటిష్ట భద్రత

Follow Udayam on Google
hari Sep 22, 2026 9:37 PM రాజన్న సిరిసిల్లGeneral
గణేష్ నిమర్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే అన్నారు. వినాయక నిమర్జనం సందర్భంగా వేములవాడ పట్టణంలోని గుడి చెరువు ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు , అధికారులతో కలిసి మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 200మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని , అవాంఛనీయ సంఘటన తలెత్తుతే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు

Comments

G
Loading comments...