వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. కోరాడవీధి వినాయక మండపం వద్ద యువకులతో సమావేశం నిర్వహించారు.
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. డీజేలు పెట్టి ప్రజలకు అసౌకర్యం కల్పించవద్దన్నారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. మహిళలను గౌరవించాలన్నారు.
Comments
Loading comments...

