Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల్లో కొత్త సంస్కృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 9:13 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వినాయక చవితి వేడుకల్లో కొత్త సంస్కృతి - Udayam
నగరంలో వినాయక చవితి వేడుకల్లో కొత్త సంస్కృతి సంతరించుకుంటోంది. గతంలో నిమజ్జనానికే అధిక ప్రాధాన్యత ఉండేది, కానీ ప్రస్తుతం స్వామివారి 'ఆగమన్' (రాకా) రోజే భారీ ఊరేగింపులతో వేడుకలు నిర్వహిస్తున్నారు. రూ.4-5 లక్షల వరకు వెచ్చించి DJలు, బాణసంచా, కళాకారుల నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. యువత ఉత్సాహంగా పాలుపంచుకోవడంతో చౌరస్తాల్లో స్వామివారి ఎంట్రీ వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...