వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో వినాయక చవితి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో బిజెపి పాలకవర్గం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు.
పండుగకు కొద్దిరోజులే ఉండగా టెండర్ల ఆలస్యంతో రోడ్ల మరమ్మతులు సాగడం లేదన్నారు. నాణ్యత లోపిస్తే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, పనులను మండపాల నిర్వాహకులే పర్యవేక్షించాలని కోరారు.
Comments
Loading comments...

