Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమలవిద్యాలయం లొ కుడో మార్షల్ ఆర్ట్స్ సెలెక్షన్స్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 10:57 PM విశాఖపట్నంGeneral
విమలవిద్యాలయం లొ కుడో మార్షల్ ఆర్ట్స్ సెలెక్షన్స్ - Udayam
విశాఖ విమల విద్యాలయం ఉక్కునగరం నందు విశాఖ జిల్లాస్థాయి కుడో మార్షల్ ఆర్ట్స్ సెలక్షన్స్ మరియు టోర్నమెంట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ గ్యాలోట్ విచ్చేశారు. ఇటువంటి జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు..స్థానిక ఎమ్మల్యే ఈ పాఠశాలను ప్రోత్సహించడం గొప్ప విషయం అని కొనియాడారు.

Comments

G
Loading comments...