Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మేమే వేస్కుంటాం- ఎన్నికలు బహిష్కరిస్తాం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:01 PM అల్లూరి General
రోడ్డు మేమే వేస్కుంటాం- ఎన్నికలు బహిష్కరిస్తాం  - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ గాడిగుంట గ్రామస్థులు ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోవడంతో స్వయంగా రోడ్డు వేసుకున్నారు. 30 ఏళ్లుగా టీడీపీకి ఓటు వేస్తున్నా ఇప్పటివరకు రోడ్డు నిర్మించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్థులు ప్రకటించారు.

Comments

G
Loading comments...