Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ్-1 రాకెట్‌లో శాస్త్రవేత్తల బంగారు విగ్రహాలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 07, 2026 12:07 PM జాతీయంGeneral
విక్రమ్-1 రాకెట్‌లో శాస్త్రవేత్తల బంగారు విగ్రహాలు - Udayam
స్కైరూట్ ఏరోస్పేస్ 'మిషన్ ఆగమన్' కింద ప్రయోగించనున్న విక్రమ్-1 రాకెట్‌లో ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తల సూక్ష్మ కళారూపాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాంల విగ్రహాలను ఇందులో ఉంచారు. మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ బియ్యం గింజ కంటే చిన్న పరిమాణంలో, 18 క్యారెట్ల బంగారంతో వీటిని రూపొందించారు. శ్రీహరికోట నుండి జూలై 12 - ఆగస్టు 4 మధ్య ఈ ప్రయోగం జరగనుంది.

Comments

G
Loading comments...