వార్తలకు తిరిగి వెళ్లండి
ఇ-25 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత

Photo Gallery
ఇ-25 ఇథనాల్ పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం పలు వాహనాలపై ఇది ఇంకా పరీక్షల దశలోనే ఉందని తెలిపింది.
ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇ-20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనదని స్పష్టం చేసింది. దాదాపు 20 కోట్ల వాహనాలు ఎలాంటి సమస్యలు లేకుండా నడుస్తున్నాయని పేర్కొంది.
Comments
Loading comments...