Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర్పును సమర్థించిన హైకోర్టు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 07, 2026 2:24 PM జాతీయంGeneral
తీర్పును సమర్థించిన హైకోర్టు - Udayam
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2008లో జరిగిన ఈ పేలుళ్లలో 56 మంది మరణించారు. జైలు నుండి తప్పించుకునేందుకు నిందితులు చేసిన సొరంగం కుట్రను కూడా పోలీసులు భగ్నం చేశారు.

Comments

G
Loading comments...