Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీహరికోట నుంచి చరిత్ర సృష్టించనున్న విక్రమ్-1

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 16, 2026 6:01 PM జాతీయంGeneral
శ్రీహరికోట నుంచి చరిత్ర సృష్టించనున్న విక్రమ్-1 - Udayam
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త శకానికి నాంది పడుతోంది. ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశీయ తొలి ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగానికి అంతా సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుండి జూలై 18 ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Comments

G
Loading comments...