వార్తలకు తిరిగి వెళ్లండి
దేశీ ఆటో రంగానికి కొత్త సవాల్

భారత్‌లో ఇంధన వినియోగం, కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2027 కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (CAFE-III) నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది.
2027 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న ఈ రూల్స్ ప్రకారం కార్ల కంపెనీలు అధిక ఇంధన సామర్థ్యం గల మోడళ్లను తేవాల్సి ఉంటుంది. నిర్దేశిత సగటు మైలేజ్ లక్ష్యాలను అందుకోలేకపోతే అదనపు క్రెడిట్లను కొనుగోలు చేయాల్సి రావడం సంస్థలకు పెను భారంగా మారనుంది.
Comments
Loading comments...