Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్‌గా ‘చలో సంసద్’

రూప దేవి Jul 16, 2026 4:23 PM అల్ ఇండియా 12 viewsabout 2 hours ago
ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్‌గా ‘చలో సంసద్’ - Udayam Digital
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామాను డిమాండ్ చేస్తూ జూలై 20న నిర్వహించ తలపెట్టిన ‘చలో సంసద్’ ఆందోళనకు దేశవ్యాప్తంగా విపక్షాల భారీ మద్దతు లభించింది. దేశంలో యువత గళం అత్యంత విలువైనదని నిరూపించేందుకే తాము కూడా ఈ పార్లమెంట్ ముట్టడి నిరసన పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమవుతున్నట్లు ఎన్సీపీ నేత అనీష్ గవాండే తెలిపారు.

Comments

G
Loading comments...