వార్తలకు తిరిగి వెళ్లండి
తండ్రిని కాల్చి చంపిన కొడుకు

యూపీలోని ఘజియాబాద్‌లో రూ.150 కోట్ల ఆస్తులున్న రైతు హరిఓమ్ చౌదరిని అతని పెద్ద కుమారుడు నిఖిల్ పిస్టల్‌తో కాల్చి దారుణంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఆస్తి గొడవల కారణంగా ఈ ఘోరం జరిగింది.
తండ్రి ముఖం, ఛాతిపై ఆరు తూటాలు దూసుకెళ్లడంతో హరిఓమ్ అక్కడికక్కడే మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
Comments
Loading comments...