Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన విక్రమ్-1

రాజిత దేవి Jul 19, 2026 9:59 AM అల్ ఇండియా about 7 hours ago
చరిత్ర సృష్టించిన విక్రమ్-1 - Udayam Digital

Photo Gallery

చరిత్ర సృష్టించిన విక్రమ్-1 - gallery image 1
చరిత్ర సృష్టించిన విక్రమ్-1 - gallery image 2
శ్రీహరికోట నుంచి దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతమైంది. స్వల్ప సాంకేతిక సమస్యను అధిగమించి శాస్త్రవేత్తలు ఆరు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రాకెట్ మోదీ చేతిరాత పోస్ట్‌కార్డు, బంగారు సూక్ష్మప్రతిరూపాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మంత్రి లోకేశ్ తన కుమారుడితో కలిసి ఈ అద్భుత ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

Comments

G
Loading comments...