Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకును చంపిన తల్లికి జైలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 19, 2026 3:06 PM జాతీయంGeneral
కొడుకును చంపిన తల్లికి జైలు - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో నాలుగేళ్ల కన్న కొడుకు హర్ష్‌ను గునపంతో కొట్టి చంపిన తల్లి ఆదేశ్ దేవికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదన్న వాదనలను తోసిపుచ్చిన కోర్టు, బలమైన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ శిక్షతో పాటు ఆమెకు అరవై వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

Comments

G
Loading comments...