Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ రెస్టారెంట్లకు అనుమతి

రాజిత దేవి Jul 19, 2026 4:45 PM అల్ ఇండియా about 12 hours ago
ఢిల్లీ రెస్టారెంట్లకు అనుమతి - Udayam Digital
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వారాంతంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు తెల్లవారుజామున 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చారు. 24x7 వ్యాపార విధానంలో భాగంగా ఈ సడలింపు ఇచ్చారు. అలాగే చిన్న ఉల్లంఘనలపై జరిమానాలతో సరిపెట్టే 'జన్ విశ్వాస్ బిల్లు-2026'ను కూడా కేబినెట్ ఆమోదించింది.

Comments

G
Loading comments...