Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో నాగచైతన్య సందడి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 3:44 PM వికారాబాద్General
వికారాబాద్‌లో నాగచైతన్య సందడి - Udayam
సినీ హీరో అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత పనిపై వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలిరావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించి, పని ముగిశాక ఆయన్ను కారు వద్దకు వెళ్లి స్వయంగా సాగనంపారు.

Comments

G
Loading comments...