Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో గ్రేన్ మరియు సీడ్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 3:44 PM వికారాబాద్General
వికారాబాద్‌లో గ్రేన్ మరియు సీడ్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం - Udayam
వికారాబాద్ పట్టణంలోని న్యూ గాంధీ గంజ్ లో నూతనంగా నిర్మించిన 'గ్రేన్ & సీడ్స్ మర్చంట్ అసోసియేషన్' భవనాన్ని తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...